Sarvaraksha Churnam (5 Packs)

Sarvaraksha Churnam (5 Packs)

Availability: 590
Price :
₹200.00
Product Code: EPS-SARVA
+

సర్వరక్షా చూర్ణము

Product Description:


Product Name: Sarvaraksha Churnam

Colour: light cream

Net Weight: 10 Grams


నవగ్రహముల మూలికలు, సమిధలను చూర్ణం చేసి తయారుచేసినది సర్వరక్షా చూర్ణము. అన్ని గ్రహముల బాధలు తొలగిపోయి మంచి జరుగుతుంది. మూలికలు, సమిధలు ఒక్కొక్క గ్రహానికి సంబంధించి అనుకూల నక్షత్రాలేవైతే ఉన్నవో ఆయా రోజులలో వీటిని సేకరించి ఆదివారం నాడు చూర్ణం చేయడం జరుగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మూలికలు, సమిధలు సేకరించడం జరుగుతుంది. ఇది సులభమైన తంత్రము (ఉపాయము). అందరూ నవగ్రహముల యాగాలు, యజ్ఞాలు ఇతరత్రా ఖరీదైన మార్గదర్శకాలు అవలంభించలేరు. శాస్త్ర సమ్మతమైన ఈ చూర్ణముతో ప్రతి తోజూ స్నానం చేస్తే సరిపోతుంది (తలస్నానం కాదు). స్నానం చేయడానికి ముందు బొక్కెనలో కొద్దిగా సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయండి. నవగ్రహ దోషాలు పోయి మంచి జరుగుతుంది. ఎంతోమంది ఇబ్బందులను, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సూచించిన సులభ తంత్రము. ఈ సర్వరక్షా చూర్ణము చిన్న పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, యువకులు, అందరూ ఉపయోగించదగినది. సర్వరక్షా చూర్ణము - నవగ్రహ దోష పరిహారం కొరకు నవగ్రహముల మూలికలు, సమిధలను చూర్ణం చేసి తయారు చేసినది.
అన్ని గ్రహముల బాధలు (కుజగ్రహ సంబంధిత బాధలు కూడా ) తొలిగిపోతాయి మంచి జరుగుతుంది. ఈ చూర్ణము ,చిన్న పిల్లలు, వృద్ధులు , స్త్రీలు, యువకులు అందరూ ఉపయోగించదగినది .

Sarvaraksha Churnam 

It helps in kill Agony. By considering Nine Planets Motion, Churnam is prepared on one fine Sunday. It is prepared by herbs ( Collected from all corners of Nation). Bathing ( Not head Bath)with Churnam ( Great Purity) is completely good for Health. And it Kills Navagrahadosha. By considering Current Situations Thailam was Prepared. Everybody can utilize Sarvaraksha Churanam.

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good