Yagna Bhasmam (Pack Of 2 Pcs)

Yagna Bhasmam (Pack Of 2 Pcs)

Availability: 76
Price :
₹60.00
Product Code: EPS-YAGNAB
+

Not Returnable
Return Policy : Return Policy is only applicable in-case of any damage caused by us.
Delivered in : Your order can be delivered in 3 to 5 working days.
Customer Service : For More Details/ Queries Call us at +91-9014126121,   +91 7731881113

Yagna Bhasmam 

product Description:


product Name: Yagna Bhasmam

Colour: white

Net Weghit: 20 Grams


By performing yagna rituals it is especially good and helpful as said in Puranas and Vedas. Lord Krishna himself have briefed in Bhagawadgeeta about Yagnas good results. As it is costliest everybody cannot perform homa rituals. If there are any bugs in horoscope planetary position by performing homas they can be solved. In the recent time Tamil Nadu Chief Minister Jayalalitha who lost power and regained it by performing rituals. This strategy worked and once again she became chief Minister. We are offering Homa Ash which was collected from 16 Mahapunyakshetras. By wearing itm will be benefited by performing homa result. Get fruitful benefits by wearing this ash. Women, men, children and everyone can wear it.


Yagna Bhasmam (యజ్ఞ భస్మం )


యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల విశేషమైన మేలు జరుగుతుందని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ యాగాది క్రతువులు శుభ ఫలితాల గురించి భగవత్ గీతలో చెప్పియున్నాడు. ఖర్చుతో కూడుకున్న హోమ క్రతువులు అందరూ చేయలేరు. జాతకంలో గ్రహగతులు బాగా లేకపోతే హోమం చేసి ఆ దోషాలను నివారించవచ్చును. ఇటీవల కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కోర్టు కేసుల నుండి బైట పడాలని తిరిగి ముఖ్యమంత్రి కావాలని క్రతువులు చేయడం జరిగింది. అవి ఫలించి తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహాపుణ్యక్షేత్రంలో 16 హోమక్రతువులు చేసిన హోమభస్మాన్ని మీకు అందిస్తున్నాము. దీనిని ధరించడం వల్ల యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. దీనిని ధరించి శుభఫలితాలు పొందండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ దీనిని ధరించవచ్చు.

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good