Sugandha Sidhagandha Akshintalu

Sugandha Sidhagandha Akshintalu

Availability: 371
Price :
₹20.00
Product Code: EPS-SA
+

Not Returnable
Return Policy : Return Policy is only applicable in-case of any damage caused by us.
Delivered in : Your order can be delivered in 3 to 5 working days.
Customer Service : For More Details/ Queries Call us at +91-9014126121,   +91 7731881113

Sugandha Sidhagandha Akshintalu (సుగంధ సిద్ధగందాక్షితలు)



Product Name : Sugabdha Siddagandha Akshintalu

 Quantity : 100 Grams

 Sales Package : Akshintalu


సుగంధ సిద్ధగందాక్షితలు సర్వదేవతా ప్రీతికరమైనవి. పూజల్లో, శుభకార్యాలలో ఉపయోగించదగిన విశిష్టమైన అక్షింతలు. ఇవి మామూలు అక్షింతలకన్నా శుభప్రదమైనది. మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని, కర్ణుడు నాగాస్త్రాన్ని ఈ అక్షింతలతో పూజించారు. పవిత్రమైన దేవతా వృక్షాల బెరడుతో, సుగంధద్రవ్యాలతో ఈ అక్షింతలు యజ్ఞశాలలో తయారుచేస్తారు. ఏ దేవతకైనా, ఏ దేవునికైనా ఈ అక్షింతలతో పూజించిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రకారుల ప్రభోదం.

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good