To remove Pest, nuisance, naradrishti, fearful dreams, wakening up suddenly from sleep, fear, imagination, illness, health could not found by doctors, enemy nuisance, magic wand, unanimous thinking, despair, discouragement, distraction, black magic, banamati, chillangi experiments etc., enlight Hanuman wicks before Lord Hanuman statue of in your pooja room.
హనుమాన్ వత్తులు
చీడ, పీడ, నరదృష్టి, భయంకొలిపే కలలు, నిద్రలో ఉలిక్కిపడి లేచుట, భయం, భ్రాంతి, అనారోగ్యం, డాక్టర్లకు అంతుచిక్కని రోగాలు, శత్రుపీడ, మంత్రప్రయోగం, విపరీత ఆలోచనలు, నైరాస్యము, వైరాగ్యం, నిరుత్సాహం, కలవరపాటు, చేతబడి, బాణామతి, చిల్లంగి వంటి ప్రయోగాలు భ్రాంతి మొదలగునవి పోవడానికి హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి, సుఖంగా ఉండండి. ఏ రకమైన దుష్టశక్తి మీ దరిచేరదు. ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కానీ, మీ పూజగదిలో కానీ వెలిగించండి.