Tamara Ginjalu ( For 108 Seeds) SALE

Tamara Ginjalu ( For 108 Seeds)

Availability: 63
Suggested price : ₹627.00
Price : ₹425.00 (32% off)
Product Code: EPS-TSEEDS
+

Tamara Ginjallu ( For 108 Seeds)


శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, "ఓం మహాలక్ష్మీదేవ్యై నమః" అనే మంత్రాన్ని తామర మాల తో  108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి.

విష్ణుమూర్తిని పూజించే వారు 'తులసి మాల'ను ...
శివుడిని ఆరాధించే వారు 'రుద్రాక్ష మాల'ను ...
లక్ష్మీ దేవిని పూజించే వారు 'తామర మాల', 'శంఖ మాల'ను ...
దుర్గను కొలిచే వారు 'ముత్యాల మాల'ను ...
కృష్ణుడిని పూజించే వారు 'ఎర్ర చందన మాల', 'వైజంతి మాల'ను ...
వినాయకుడిని కొలిచే వారు 'స్పటిక మాల'ను ...
సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వారు 'పగడాల మాల'ను ...

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good