Lighting Lamp with Aratinara Vathulu serves Lord anjaneya blessing , good Child , positive Results in government Works etc.
Note: It’s Much Better Lighting Lamp with Aratinara Vathulu in marriage discussions.
అరటి నార వత్తులు
సంతానపురోగతికి, అరిష్ట ఉద్వాసనలకు విఘ్నాలు నశించడానికి, ప్రభుత్వపరమైన పనులు అనుకూలించడానికి, నిష్కారణ శత్రుత్వాలు పోవడానికి ఆకర్షణకలగడానికి వీటితో దీపారాధన చేయాలి. పెళ్ళిచూపులు, చర్చలు జరుగుతున్నప్పుడు వీటితోనే దీపారాధన చేయడం మంచిది. సంతాన పురోగతికి , అరిష్ట ఉద్వాసనకు విఘ్నాలునశించడానికి , పెళ్ళి చూపులు , చర్చలు జరుగుతున్నప్పుడు వీటితోనే దీపారాధన చేయడం మంచిది .