Parimala Gandham

Parimala Gandham

Availability: 24
Price :
₹60.00
Product Code: EPS-PARIMALA
− +

Not Returnable
Return Policy : Return Policy is only applicable in-case of any damage caused by us.
Delivered in : Your order can be delivered in 3 to 5 working days.
Customer Service : For More Details/ Queries Call us at +91-9014126121,   +91 7731881113

Parimala Gandham

Product description:


Product Name: Parimala Gandham

Colour: sandal

Net Weight: 5 ML


ఇది అత్యంత శ్రేష్టమైనది. మహాలక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది, రుణాలు తీరతాయి, రోగాలు పోతాయి, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. చిన్న గుడ్డముక్క మీద ఈ పరిమళ గంధము ఓ చుక్క వేసి దేవుని విగ్రహమునకు ధరింప చేయవచ్చును. దీపారాధన కుందిలో ఒక చుక్క పరిమళ గంధము వేయాలి. అభిషేకములో కూడా ఉపయోగించవచ్చు. ఈ పరిమళ గంధము సర్వదేవతలకు, సమస్త పూజా కార్యక్రమాలలో ఉపయోగించవచ్చు. వివాహాది శుభకార్యాలలో ఉపయోగించవచ్చు. అక్షింతలలో ఈ పరిమళ గంధాన్ని కాస్తే వేసిన శుభప్రదము. 

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good