Raja Thambulam (Prathama Thambulam) (2 Packs)
Availability:
266
Price :
₹160.00 Product Code: EPS-PTHAM
Prathama Thambulam (50-grams) - ప్రథమ తాంబూలం (రాజ తాంబూలము)
నిత్య పూజలలో, వివాహానికి వచ్చిన అతిధులకు మరియు శుభకార్యాలలో, నోములు, వ్రతాలలో అతిధులకు, ముతైదువులకు ఇవ్వడానికి దైవ కార్యక్రమాలలో ఉపయోగించదగినది, ఇవ్వదగినది. ఇది రాజతాంబూలం, సాంప్రదాయబద్దమైన తాంబూలం. ద్వాపరయుగం నాటిది, రాజసూయ యాగం చేసిన ధర్మరాజు శ్రీ కృష్ణునకు ఇచ్చిన తాబూలం ఇదే.
