Parimala Juvvadi

Parimala Juvvadi

Availability: 679
Price :
₹60.00
Product Code: EPS-JUVADI
+

Parimala Juvvadi 

Product Description:


Product Name: Parimala Juvvadi

Colour: Maroon

Net Weight: 5 Grams


ఇది సుగంధ ద్రవ్యము. జువ్వాది వాసన చాలా బాగుంటుంది. పూజలలో ఉపయోగించదగినది. పసుపు, కుంకుమలతో జువ్వాదిని కలిపి పూజించవచ్చు. ఇది సర్వదేవతా ప్రీతికరమైనది. జువ్వాది పొడితో కూడా కుంకుమార్చన చేసినట్లుగా చేయవచ్చు. భగవంతుని అనుగ్రహము లభిస్తుంది. అమ్మవారిని ఈ జువ్వాదితో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అభిషేకంలో ఈ జువ్వాది పొడిని ఉపయోగించవచ్చు. శక్తి కలిగినవారు కస్తూరి, పునుగు, జువ్వాది వీటన్నిటితో దేవతార్చనము చేయవచ్చు.



It is frangrance powder, it is used in Hindu Traditional poojas. It can be mixed with kumkum or turmeric. It is beloved by every deity. Kunkumarchana and Abhishekam can be performed with Juvvadi powder. By performing pooja with this mixture god and goddess blessings will acquired. 


Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good