Ashtamulika Oil ( 100ML)

Ashtamulika Oil ( 100ML)

Availability: 847
Price :
₹60.00
Product Code: EPS-ASO
+

Not Returnable
Return Policy : Return Policy is only applicable in-case of any damage caused by us.
Delivered in : Your order can be delivered in 3 to 5 working days.
Customer Service : For More Details/ Queries Call us at +91-9014126121,   +91 7731881113

Ashtamulika Oil 

Ashta Mulika Oil is used for lightning Diya's before deities and it is best for lightning. This oil is prepared by mixiture of lifelong herbs with Lakshmi Tamara seeds, kasturi benda, shiva maredu, vishnu maredu, lakshmi maredu etc purified essence tree seeds. It is prepared dring good day, tithi, nakshatra, week and yogam. It is the pleasing oil to all deities. By lightning with this oil will be blessed with wealth, good health. This is anti radiation oil. 

అష్టమూలికా తైలం 

అష్టమూలికా తైలం లక్ష్మీతామర గింజలు, కస్తూరి బెండ, శివ మారేడు, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు మొదలగు పవిత్ర సుగంధ వృక్షముల గింజల నుండి తైలం తీసి దీర్ఘాయువు మూలికలతో సమ్మేళనం చేయడం ద్వారా ఈ అష్టమూలికా తైలమును తయారు చేస్తారు. ఈ తైలాన్ని తయారు చేయడానికి మంచి రోజు, నక్షత్రం, తిథి, వారం, యోగం చూసి ఈ తైలాన్ని మిశ్రితం చేయడం జరుగుతుంది. సర్వదేవతా ప్రీతికరమైన ఈ పవిత్ర తైలము నిత్య దీపారాధనకు అత్యంత శ్రేష్టమైనది. అష్టమూలికా తైలముతో దీపారాధన చేసి అష్టైశ్వర్యములతో, ఆయురారోగ్యములతో వర్ధిల్లుదురు గాక.

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good