Mahanyasapurvaka Ekadasha Rudrabhishekam, Rudra Pasupatha Homam and Sahasra Deepa Alankarana
Mahanyasapurvaka Ekadasha Rudrabhishekam,Laksha Bilwarchana , Sahasra Kumkumarchana,Rudra Pasupatha Homam and Sahasra Deepa Alankarana
కార్తీకమాసం సందర్భముగా
శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పరమ పవిత్రమైన కార్తీకమాసంలో జ్యోతిర్లింగ మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో
శ్రీ సోమేశ్వర సిద్ధాంతిగారి ఆధ్వర్యంలో శ్రీ శైవ మహాపీఠంలో
మహాన్యాస పూర్వక
ఏకాదశ రుద్రాభిషేకం సహిత
లక్ష బిల్వార్చన మరియు రుద్ర పాశుపత హెూమం సహస్ర కుంకుమార్చన, జ్యోతిర్లింగార్చన (సహస్ర దీపాలంకరణ)
నిర్వహించబడును.
కార్యక్రమ వివరాలు
గణపతి పూజ,
మండపారాధన,
ఏకాదశ రుద్రాభిషేకం,
లక్ష బిల్వార్చన,
సహస్ర కుంకుమార్చన,
సహస్ర దీపాలంకరణ సేవ మంగళ హారతి
తీర్థ ప్రసాదం
ఈ మాసంలో హెూమాధి, అభిషేకాలు చేసుకోవడం వలన గ్రహబాధలు తొలగి మీరు అనుకున్న పనులలో విజయం సాధించడానికి, ఉద్యోగ, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, విదేశీ విద్య-ఉద్యోగం, వివాహం, సంతానం కోసం తదితర అంశాలకు ఉపయుక్తమైనది. ముఖ్యంగా అన్ని నక్షత్ర రాశులవారు పొల్గొనవచ్చు. కార్తీకమాసంలో చేసే పూజలు, హోమాలు కోటిరెట్ల పుణ్య ఫలాన్ని ఇస్తాయి.
కావున ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి.
ప్రముఖ్య జ్యోతిష పండితులు శ్రీ సోమేశ్వర సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో నవంబర్ 16న శైవ క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్ ద్వారా పాల్గొనండి. ఈ పూజాధి క్రతువులలో పాల్గొనడం వలన హరిహరుల కృపాకటాక్షాలతో పాటు సర్వదోషాల నుండి కూడా విముక్తి పొందగలరు. వివరాలకు: +91 7731881113, 9014126121, 8466932224











-200x200.jpg)







