Kaumodi Roopu

Kaumodi Roopu

Availability: 456
Price :
₹600.00
Product Code: EPS-KMDRP
+

                                                                                                      Kaumodi Roopu


                                                                                                       కౌముది రూపు


ఇది మహావిష్ణువు చేతిలో ఉన్న గద మాదిరి ఉంటుంది. వైష్ణవాగమన పద్ధతి లోసుదర్శన హోమం చేసి, సంప్రాతార్జ్యం చేసి, ఈ కౌముదిని తయారు చేస్తారు. దీనిని మెడలో ధరించడం వల్ల వైవాహిక దోషాలు నశించి, వివాహం జరుగుతుంది. వైవాహిక సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో కౌముదిని ధరించడం వల్ల అలాంటి దోషాలు పోయి వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు నశించిపోతాయి. అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. మొత్తంమీద దీనిని ధరించడం వల్ల  వైవాహిక, విద్యాసంబంధిత, ఉద్యోగసంబంధిత విషయాలు అద్భుతంగా సానుకూలపడతాయి. వంశం అభివృద్ధి, సంతానప్రాప్తి కలుగుతుంది, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య, ఆర్ధిక స్థితిగతులు మొదలైనవన్నీ లాభిస్తాయి

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good