Dwi Mukhi Rudraksha

Dwi Mukhi Rudraksha

Availability: 499
Price :
₹4,000.00
Product Code: EPS-DWIMUKHI
+

ద్విముఖి రుద్రాక్ష


< p>ద్విముఖి రుద్రాక్ష అనగా రెండు ముఖముల రుద్రాక్ష. దీనికి రెండు ధారలుంటాయి. ఇది అర్థనారీశ్వర స్వరూపానికి సంకేతం. శివభాక్తులకు ఈ రుద్రాక్ష ధరించుట చాలా అనుకూలమైనది. దీనిని ధరించుట వలన చెడుకోర్కెలను నశింప చేసి మనస్సుకు ఏకాగ్రత, మానసిక శాంతి, తత్వజ్ఞానము పెంపొందించును. సర్వపాపా హరణము గావించిన మోక్షము మరియు వైభవములు కలుగజేయును.


Dwi Mukhi Rudraksha


Two face rudraksha means two face rudraksha. It have two clefts or furrows. This represent Arthanareeshwara (Shivaparvati). wereaing is very much compatible. By wearing this bad passions will be eliminated, heart concentration, mental peace and philosophies will be generated. Should get all sins reserved moksha and kudos.

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good