Article Search

Articles meeting the search criteria

శ్యామలా నవరాత్రులుమాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు(10 Feb 2024).శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామల దేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. శ్రీ శ్రీ శ్రీ లలిత పరాభట్టారిక శ్యామల దేవికి తన రాజముద్ర ఇచ్చినది అంటే ఆమె ఔచిత్యమును తెలుసుకోవచ్చును. ఈ విషయములు బ్రహ్మాండ పురాణములో లలితోపాఖ్యానము లో, లలితా సహస్రనామము యందు ఉన్నది. రాజశ్యామలే మీనాక్షి అమ్మవారు, ఆకుపచ్చ రంగుతో అలరారుచున్నారు అని  శ్యామలా దండకం ప్రవచనంలో చెప్పారు.చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా ।గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥భండపుత్ర ..
మేషం:  సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. నూతన ఉద్యోగావకాశాలు. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానం నకు విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. కర్కాటకం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బాధ్యతలు..
 మాస శివరాత్రి అంటే ఏమిటి?త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రిమాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు ..
మేషం:  కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు. సంతానం నుండి ధనవస్తు లాభాలు. వృషభం: నూతన విద్యా ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. మిథునం: నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. కర్కాటకం: ముఖ్యమైన పనులలో జాప్యం జర..
గణపతి గకార అష్టోత్తర శత నామావళి:*ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే నమఃఓం గంగాసుతాయ నమఃఓం గంగాసుతార్చితాయ నమఃఓం గంగాధరప్రీతికరాయ నమఃఓం గవీశేడ్యాయ నమఃఓం గదాపహాయ నమఃఓం గదాధరసుతాయ నమఃఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమఃఓం గజాస్యాయ నమఃఓం గజలక్ష్మీపతే నమఃఓం గజావాజిరథప్రదాయ నమఃఓం గంజానిరతశిక్షాకృతయే నమఃఓం గణితఙ్ఞాయ నమఃఓం గండదానాంచితాయ నమఃఓం గంత్రే నమఃఓం గండోపలసమాకృతయే నమఃఓం గగనవ్యాపకాయ నమఃఓం గమ్యాయ నమఃఓం గమనాదివివర్జితాయ నమఃఓం గండదోషహరాయ నమఃఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమఃఓం గతాగతఙ్ఞాయ నమఃఓం ..
మేషం:  గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది. వృషభం: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు.ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థానచలనాలు.అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని ఉపయోగించుకొండి. మిథునం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. రుణాలు తీరుతాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కర్కాటకం: నూతన వ్యాపారాలు ప్రోత్సాహకంగా వుంటాయి. వింద..
పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? శివుని తల్చుకోగానే తల మీద చంద్రవంకతో, మెడలో ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది. ఇంతకీ ఈ పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? అంటే ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి.దత్తాత్రేయుని సోదరుడుచంద్రడు, పరమపతివ్రత అనసూయాదేవి సుతుడు. దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహాశక్తిసంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సుని శాసించేవాడిగా జ్యోతిషంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్..
మేషం:  పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు.భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మిథునం: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు, వినోదాలు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు...
సూర్య మండల  స్త్రోత్రం.. నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః  ౧  యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్  ౨  యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్  ౩  యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్&..
మేషం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. కాంట్రాక్టులు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.ఆర్థిక పరిస్థితి అభివ్రుద్ధి పథంలో వుంటుంది. వృషభం: దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనకు విద్యా, ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన యోగం. మిథునం: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కర్కాటకం:&nb..
మేషం: వారికి  అన్ని విధాల మంచి అనుకూలమైన  ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, మంచి వాతావరణం నెలకొంటుంది. మీ అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగా ఉంటుంది. ఇతరులకి ఇచ్చిన డబ్బులు చిక్కునబడతాయి అని భావిస్తారు, తిరిగి అవి మీకు వస్తాయి. స్నేహితులతో మంచి అనుబంధం కలుగుతుంది. చిరకాల మిత్రులని కలుసుకుంటారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా వుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు గడిస్తారు. సాఫ్ట్ వేర్ రంగంలో,  ప్రభుత్వ రంగాలలో అవకాశాలు కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా నాలుగు మెట్లు ఎక్కుతారు. వ్యాపారంలో ఖర్చు పెట్టినప్పటికీ మంచి ..
మేషం:  ఎంత కష్టించినా ఫలితం కష్టమే. నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం. వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన సౌఖ్యం. మిథునం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. ప్రముఖుల కలయిక మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. కర్కా..
మేషం:  దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం. వృషభం: ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. పెట్టుబడులకు అనుకూలం. మిథునం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వుంటాయి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ రంగాలలో ఉన్న వారికి అనుకూలం. కర్కాటకం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు క..
మేషం:  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. కర్కాటకం: రుణ వత్తిడుల నుండి బయటపడతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభ..
Showing 113 to 126 of 1849 (133 Pages)