Article Search

Articles meeting the search criteria

మేషం:  పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అంతగా కలిసి రావు. వృషభం: క్రయ విక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. మిథునం: ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.మానసిక ప్రశాంతత పొందుతారు. కర్కాటకం: వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందు..
మేషం: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరోపకార బుద్దిని కలిగి ఉంటారు. అపనిందలు, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే సంఘటనలు సన్నిహిత సహచరుల వలనేనని గ్రహించి, జాగ్రత్త వహించండి.  సంతాన పురోగతికి మీరు చేసిన కృషిని గోప్యంగా ఉంచుతారు. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవితభాగస్వామి నుండి ధన, ఆస్తి లాభం పొందుతారు. రాజకీయ రంగాల వారికి, విద్యా, వైద్య, న్యాయ రంగంలోని వారికి,  వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం: అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగు..
మేషం:  పనులు నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. మిథునం: మీ భవిష్యత్తుకి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా అనుకున్న లాభాలు అర్జిస్తారు. వాహనాలు నడిపే విషయాల్లో అప్రమత్తత అవసరం. స్వల్ప ధనలాభం. కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తి-వ్యాపార..
మేషం:  ఋణాలు కొంత వరకు తీరుస్తారు. అనుకోని సమస్యలు ఎదురైన సన్నిహితుల సాయంతో తీర్చకొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృషభం: నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. మిథునం: ముఖ్యమైన వృవహారాలలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటకం: పనుల్లో ఆటంకాలు ఎదురైన ఓర్పుతొ అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లబ్ధి పొందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆప్తులను కలిసి ఆనందంగా గడు..
జ్ఞాని భక్తుల కలయికభగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం మహారాష్ట్రభాషలో ఉంది. దాన్ని రచించిన మహాపండితుడు జ్ఞానేశ్వరుడు. అద్భుతమైన మహిమలుగల వాడాయన. మహాభక్తుడైన నామదేవుడు కూడా ఆయన కాలంవాడే కావడం చరిత్రలో అద్భుతమైన ఘటన. ఆయన నిరంతరం శ్రీ పాండురంగని భజిస్తూ ఉండేవాడు. నామసంకీర్తనంతో కాలం గడిపేవాడు. ఒకనాడు జ్ఞానేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి "అయ్యా! భగవద్భజన ఎలా చెయ్యాలి? మనస్సు - బుద్ధి సాత్త్విక స్థితికి ఎలా వస్తాయి? శ్రవణభక్తిలోని రహస్యం ఏమిటి? భక్తి ధ్యానాలకుగల తారతమ్యం ఏమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.ఆ ప్రశ్నలు వినడంతోటే నామదేవుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అతని కంఠం డగ్గుత్తికపడింది. ..
మేషం:  ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. మీ పేరు మీద వున్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకొని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వృషభం: స్త్రీలతో ఏర్పడిన విభేదాలు సమసిపొతాయి. సేవాసంస్థలకు మీకు తోచిన సహాయం అందిస్తారు. ఉద్యోగంలో ఉన్న చికాకులు పరిష్కరించుకుంటారు. నూతన భాధ్యతలు పెరుగుతాయి. మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మీద ఉన్న గుడ్ విల్ ను మరింత బలపరచుకుంటారు. పోటి పరీక్షల్లో చురుకుగా పాల్గొంటారు. కర్కాటకం: ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా వుంటాయి. వ్..
గణపతి తాళంవికటోత్కట సుందర దంతి ముఖం |భుజ కేంద్రసుసర్ప గదాభరణం ||గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ |ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||సుర సుర గణపతి సుందర కేశం |ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||భవ భవ గణపతి పద్మ శరీరం |జయ జయ గణపతి దివ్య నమస్తే ||గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||కరద్రుత పరశుమ్ కంగణ పాణిమ్ కపళిత పద్మరుచిం | సురపతి వంద్యం సుందర డక్తం సురచిత మణిమకుటం ||ప్రణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి తాళం ఇదం,తత్ తత్ షట్గిరి తాళం ఇదం,తత్ తత్ షట్గిరి తాళం ఇదం |లంబోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం |శ్వేత సశృంకం మోదక హస్తం ప్రీతి సపనసఫలం ||నయనత్రయ వర నాగ విభూషిత,నా నా గణపతితం,తతం నయనత్రయ..
మేషం:  కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, సంతానంనకు యత్న కార్యసిద్ధి పొందుతారు. వృషభం: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు. మిథునం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. సంతానంనకు విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు. కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో ..
 #వివిధ ఆగమ శాస్త్రాల్లోని గణపతులు #ముద్గల పురాణాన్ని అనుసరించి #32 మంది గణపతులు ఉన్నారు1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి 5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి 9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి 13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి 16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి 21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి 25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి 29.సింహ గణపతి 30.యోగ గ..
మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులలో పురోగతి. వాహాన సౌఖ్యం. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భూములలో క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకొంటారు. సోదరుల నుండి ధనలాభం. శుభవార్తలు. మిథునం: చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటకం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందు..
మేషం:  అనవసర విషయాల్లో జోక్యం వద్దు. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వృషభం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిథునం: వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు. కర్కాటకం: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి ..
గీతలు మార్చే భగవద్గీత…భగవద్గీత…ప్రపంచ సాహిత్యంలో దైవత్వాన్ని పొందిన తొలి ధార్మికగ్రంథం. ఐతిహాసికమైన మహాభారతంలోని భాగమైనా, ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్యఖండం. పురాణాలలో నుతింపబడ్డ ఒక ప్రబోధం. భారతజాతి సంస్కృతిని, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞానప్రవాహం.భగవద్గీత మహాభారతంలో ఆరోపర్వమైన భీష్మపర్వంలో వర్ణింపబడ్డ ఒక మహత్తర సంభాషణాస్వరూప వేదాంతస్రవంతి. భీష్మపర్వపు 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 700 శ్లోకాలకు భగవద్గీత అని పేరు. 18 అధ్యాయాలుగా విభజితమైన ఈ గీతలో సారథియైన శ్రీకృష్ణుడు రథియైన పార్థునికి చేసిన వేద, వేదాంత, యోగ విశేష ప్రబోదాలున్నాయి. భగవంత్తత్వ, ఆత్..
మేషం:  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం. వృషభం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు. కర్కాటకం: వృ..
Showing 71 to 84 of 1849 (133 Pages)