Article Search

Articles meeting the search criteria

మేషం:  పనులు చకచకా సాగుతాయి. సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. మిథునం: పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారు. కర్కాటకం: భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని..
మేషం:  వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తులాభం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. శుభవార్తలు వింటారు. మిథునం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. అవసరానికి ధనం చేతికి అందుతుంది.తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. కర్కాటకం: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలలో..
శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు  శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే .ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు   గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయేనమః,అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ ..
మేషం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పరిస్థితి కొంత వరకు అనుకూలంగా వుండును. కాంట్రాక్టులు లాభిస్తాయి. వృషభం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. కర్కాటకం: బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. విందు..
సోమవారం శివపూజ …శివానుగ్రహంశివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూ..
మేషం:  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. వివాహ సంబంధం కుదురుతుంది. వృషభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రత్యర్ధులు మీపై చేసే దుష్ప్రచారాల్ని తిప్పి కొడతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిథునం: ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు. వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. కర్కాటకం: రుణాలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన ..
మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు. తగాదాలకు దూరంగా వుండండి. వృషభం: కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. వృత్తి, వ్యాపారాలు ఓ మోస్తారుగా సాగుతాయి. ఉద్యోగులకు కొంత అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. మిథునం: ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సహాయం చేస్తారు అనుకున్న వ్యక్తులు మీకు మొండి చేయి చూపిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కర్కాటకం: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తా..
మేషం:  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. రాబడి పెరుగుతుంది. వృషభం: అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం. మిథునం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు. కర్కాటకం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్..
శ్రీ ఆదిశంకరాచర్య విరచితశ్రీ లలితా పంచరత్న స్తోత్రం(1) ప్రాతః స్మరామి లలితావదనారవిందంబింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్||(2) ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీంరక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |మాణిక్యహేమవలయాంగదశోభమానాంపుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||(3) ప్రాతర్నమామి లలితాచరణారవిందంభక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |పద్మాసనాదిసురనాయకపూజనీయంపద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||(4)ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీంత్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||(5)..
మేషం:  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వృషభం: ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిథునం: గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. కర్కాటకం: వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొను..
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిశ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్..
మేషం:  ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. రుణ బాధలు తొలుగుతాయి. వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్యచర్యపరుస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిథునం: కొత్తకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కర్కాటకం: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస..
నేడు బుధవారం పుత్ర గణపతి వ్రతం పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు.వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం.ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి … గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సా..
మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. పరీక్షలకు సన్నద్ధం అవుతారు. వృషభం: మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. సంతానమునకు నూతన విద్యావకాశాలు. వాహన యోగం. మిథునం: పనులలో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. సంతానంనకు నూతన ఉద్యోగప్రాప్తి. కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం..
Showing 43 to 56 of 1849 (133 Pages)