Devotional

devotional

Subcategories

INTRODUCTIONSri Ayyappa Guruswamy is the best human Swamy, and he is the one who gives the Ayyappa Deeksha to those, who aims to visit the Holy Sabarimala Shrine during the Sabarimala Season time. Guruswamy plays an important role in the Sabarimala journey for those who want to take the ayyappa swamy deeksha. He is the person who gives the ayyappa swamy deeksha by putting the Mala on the devotee neck, and he also clarifies the doubts of the person regarding the deeksha. Guruswamy is the one who guides the Devotee to seek the spiritual path.Those who prepare themselves to visit this ..
నేడు హనుమత్ విజయోత్సవం 23/04/2024 హనుమంతుని జన్మ తిథి చైత్రమాసం లోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుందిఅలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు.అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తి..
Akshaya Tritiya
INTRODUCTION :Akshaya Tritiya, is a festival celebrated by the Hindus and Jains, during April - May of every year. This day is celebrated as Annapurna Jayanti, and it is believed that during this day Mata Parvati took the form of Annapoorni and served food to Lord Shiva and to all the living beings in the earth. It is also the day in which Lord Parasurama had incarnated in this earth for destroying the ego of the kings. Lord Ganesha had written the holy Mahabharata on this day through the guidance of Sri Veda Vyasa. Observing Fasting and doing charity is considered as the best deeds to be perf..
తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే శివ అక్షరమాలా స్తోత్రం.. సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ | ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ ... సాంబ |ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ .. | సాంబ |లింగస్వరూప సర్..
కామద ఏకాదశి వ్రతంకామద ఏకాదశి ని చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు. దీనినే సౌమ్య ఏకాదశి , కామద ఏకాదశి , దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణుపూజ , ఉపవాసం , జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడింది. పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది.స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరమే అయినా ... దేవాలయమే అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస..
సత్యసంధః శ్రీమద్రామాయణం లోని కథమునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు.ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందఱికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని స్తుతించి సమస్త ముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ..
శ్రీ రామనవమి పూజావిధానముప్రాతఃకాలమున నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలను ఆచరించి, శుద్ధుడై, తులసీ పుష్ప ఫలాది పూజాద్రవ్యాలను ఏర్పరచుకొని - శ్రీరాముని పటానికి గానీ, విగ్రహనికి గానీ యధావిధి పూజించాలి.శ్రీ కేశవాది - నామాలతో ఆచమనీయం చేసిన తరువాత, ప్రాణాయామం ఆచరించి - సంకల్పించుకోవాలి.మమ  ఉపాత్త  దురితక్షయ  ద్వారా  శ్రీ  పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః  ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతర  కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః....... దిగ్భాగే, శ్రీశైలస్య...... ప్రథేశే,  గంగాగో..
శ్రీ రామచంద్రాష్టకం సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రమ్ | కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి || ౧ ||సంసారసారం నిగమప్రచారంధర్మావతారం హృతభూమిభారమ్ | సదా వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి || ౨ ||లక్ష్మీవిలాసం జగతాం నివాసం లంకావినాశం భువనప్రకాశమ్ |భూదేవవాసం శరదిందుహాసం శ్రీరామచంద్రం సతతం నమామి || ౩మందారమాలం వచనే రసాలంగుణైర్విశాలం హతసప్తతాళమ్ |క్రవ్యాదకాలం సురలోకపాలంశ్రీరామచంద్రం సతతం నమామి || ౪ ||వేదాంతగానం సకలైస్సమానంహృతారిమానం త్రిదశ ప్రధానమ్ |గజేంద్రయానం విగతావసానంశ్రీరామచంద్రం సతతం నమామి || ౫ ||శ్యామాభిరామం నయనాభిరా..
నేడు  12-04-2024  మత్స్య జయంతి చలల్లోలకల్లోల కల్లోలినీశ స్ఫురన్నక్రచక్రాటివక్త్రాంబులీనః! హతో యేన మీనావతారేణ శ్ఖః స పాయాదపాయాజ్జగద్వాసుదేవః!! ప్రస్తుతం మనమున్నవైవస్వత మన్వంతరానికి మూలమైన వాడు వైవస్వత ‘మనువు’ కనుక ఆ చరిత్ర తెలుసుకోవడం ‘మానవులు’గా కనీస కర్తవ్యమ్. మత్స్యావతారం గురించి భారతం, భాగవతం, విష్ణుపురాణం, హరివంశం మొదలైన అనేక పురాణాదులలో వివరింపబడడమే కాక ‘మత్స్యపురాణము’ పేరిట ఒక ప్రత్యేక పురాణం 18పురాణాలలో ఒకటిగా వ్యాసభగవానునిచే రచింపబడింది. పరమాత్ముని పురాణ పురుష విగ్రహంగా దర్శించిన సందర్భంలో, మెదడు స్థానము ‘మత్స్య పురాణము’యొక్క స్థానము. దీని..
ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు.. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి…అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో …. ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత…నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే… ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువు..
Showing 21 to 30 of 879 (88 Pages)