రాత్రంతా తెరిచి వుంచే ఆలయం

కాలదేవి.....

ప్రపంచమంతటా ఏ ఆలయం ఐనా పగటి పూట తెరిచి రాత్రి పూట మూసివేయబడుతుంది. కానీ.. రాత్రంతా తెరిచి వుంచే ఆలయం ఒకటి ఉంది. అదే కాలదేవి ఆలయం.

మానవులు అనుభవిస్తున్నా చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చాగలిగే కాలదేవి దేవతను ప్రార్థిస్తే చింతలు పరిష్కారమవుతాయని, ఇబ్బందులు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.
అందుకే ఈ దేవతను సమయ దేవత అని కూడా అంటారు.

కాలదేవి దేవత విగ్రహంలో 12 రాశిచక్ర, 27 నక్షత్రాలు మరియు నవ గ్రహాలు ఉన్నాయి. ఈ కళాదేవి అమ్మన్ సమయ చక్రం నడిపే అమ్మవారిగా కొలుస్తారు. ఈ దేవత యొక్క దర్శనం మీకు లభిస్తే, చెడు కాలాలు మంచి కాలంగా మారుతాయి. ఇది సమయం మారుతున్న ఆలయం కనుక దీనిని టెంపుల్ ఆఫ్ టైమ్ అని పిలుస్తారు.

కాలా దేవత ముందు 11 సెకన్ల పాటు నిలబడి ప్రార్థించడంతో మానవులు యొక్క చెడు కాలాలు పోయి మంచి సమయాలు అవుతాయని ఆ దేవత ఆశీర్వాదం లబించిన భక్తుల మాట. ఈ ఆలయం రాత్రంతా దర్శనం కోసం తెరిచి ఉంటుంది. అమావాస్య రోజున యజ్ఞంతో పావర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి.

తమిళనాడు.. మదురై జిల్లా లోని డి.కల్లుపట్టి పక్కన గోపాలపురం దగ్గర సిలార్పట్టి అనే గ్రామంలో కాలదేవి ఆలయం ఉంది...

Products related to this article

Shakthi Kankanam (Silver)

Shakthi Kankanam (Silver)

Shakthi Kankanam(silver) వృత్తిలో స్థిరత్వం, మనోబలం, మనఃశాంతి, విరోధాలు తగ్గుతాయి. విద్యా రంగంలో మంచి స్థితి. Will get success in their profession, good health, peace of mind, no more mess up with..

₹1,700.00