Devotional
devotional
Subcategories
వారాహి
అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన
విషయాలువారాహి
అమ్మవారి శక్తి స్వరూపాలలో
ఒకరుగా చెప్తారు.
ఈమెను
సప్త మాతృకలలో ఒకరుగా,
అలాగే
దశమహావిద్యలలో ఒకరిగా
కొలుస్తారు.
వారాహి
అమ్మవారి విషయాలు:వారాహి
అమ్మవారి శక్తి స్వరూపాలలో
ఒకరుగా చెప్తారు..
ఈమెను
సప్త మాతృకలలో ఒకరుగా,
అలాగే
దశమహావిద్యలలో ఒకరిగా
కొలుస్తారు.
లలితా
దేవికి సైన్యాధిపతిగా వారాహి
దేవిని వర్ణిస్తారు.
అందుకే
వారాహి అమ్మవారి ప్రస్తావన
లలితా సహస్రనామంలో కూడా
ఉంటుంది.
ఆ
లలితా దేవి తరఫున పోరాడేందుకే
కాదు,
భక్తులకు
అండగా ఉండేందుకు ఒక గొప్ప
యోధురాలిగా నిలుస్తుంది
వారాహి.ఈమెను
ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే
అడ్డంకులన..
జూన్
20 న
పూరీ జగన్నాథ రథయాత్ర
సందర్భంగా..పూరీ
జగన్నాథ స్వామి ఆలయం.
ఒడిషాపూరీ
జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ
ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే.
అందుకే
పూరీ జగన్నాథ స్వామిని భక్తులు
అంతలా ఆరాధిస్తారు.
ఇంతకీ
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న
మిస్టరీలేంటో ఓసారి
తెలుసుకొండి.ముఖ్యంగా
చెప్పుకోవాల్సింది అక్కడ
ఉన్న 65
అడుగుల
ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం.
అక్కడ
ఉండే స్తంభాలు,
గోడలు..
అన్నీ
ప్రత్యేకతతో కూడుకున్నవే. ..
Introduction:
Varahi, also known as the boar-headed goddess, is a powerful deity in
Hinduism. She is associated with protection, strength, and
prosperity. Varahi Pooja is a sacred ritual that allows devotees to
connect with her divine energy and seek her blessings. In this post,
we will explore the significance of Varahi Pooja and provide a
step-by-step guide to perform the ritual.Understanding
Varahi: Varahi is often depicted with the face of a boar and the body
of a woman. She is considered one of the seven mother-like fierce
goddesses known as Matrikas. Varahi represents the cosmic..
ఆషాఢ
మాసం వారాహి దేవి నవరాత్రం
మొదలు.. June 19 Monday to June 28th Wednesday.సంవత్సరంలో
ప్రధానంగా రెండు నవరాత్రులు
చెప్తున్నారు – వసంత నవరాత్రులు,
శారదా
నవరాత్రులు.
ఇవి
కాకుండా శ్రీవిద్యా సంప్రదాయంలో
మరో రెండు అధికమైన నవరాత్రులు
కనపడుతున్నాయి.
వాటిలో
ఆషాఢమాసం పాడ్యమి నుంచి వచ్చే
నవరాత్రులు.
ఈ
నవరాత్రులకి వారాహీ నవరాత్రులు
అని చెప్పడం ఉన్నది. ..
Introduction
Lord
Rama is
an important god in Hinduism.
It is a common practice among Hindus, to write Lord Rama’s mantra
(SRI
RAMAJAYAM
and JAI
SREE RAM)
in a note book, and also by chanting it several times. Our
great saints like Kanchi Paramacharya, Bodhendral and Sadashiva
Brahmendral, though were strict followers of Shaivism, yet they
insisted the people to frequently chant the Rama Mantra, due to its
sanctity.There
is a wonderful Sri Rama temple situated near Paruthikudi Village,
Thanjavur District amidst full of natural greenery and marvellous
scenery. Thou..
IntroductionYes.
It is true. We can enjoy our life with the grace of the god, and we
can also choose god as our spiritual advisor. God acts as the best
spiritual advisor and he is expressing himself in various forms in
order to give proper advices to his devotees. Similar to keeping
business advisors, the great almighty itself acts as our own personal
advisor by taking different, different forms.Ma
Annapurna asks us to provide food to the poor people, Ma Lakshmi and
Kubera asks us to donate our surplus money towards noble cause, Lord
Krishna acts as a good spiritual advisor, through h..
INTRODUCTIONAmong
the various famous temples of Lord Ganesha, there is one popular
temple dedicated to him, and it is situated in Ramtek, Maharashtra.
The name of the temple is Sri Ashtabhuja Ganesh Mandir, and this
temple is well-known for its spiritual significance.The
Ganesh deity, which, appears in the main shrine of the temple has got
several hands and this idol appears to be very handsome, and it
portrays Lord Ganesha in an infant form.Sri
Ashtabhuja Ganesh Mandir, is situated in a crowded area, and, hence,
lot of devotees would visit this temple regularly, in order to
pleasant..
తిరోగమన శని కేంద్ర త్రికోణ యోగాన్ని ఏర్పరుస్తుంది: 3 రాశులకు మేలు!వేద
జ్యోతిషశాస్త్రంలో శనిని కర్మ
ప్రదాతగా
సూచిస్తారు,
ఇది
ఒక
వ్యక్తికి
వారి
పనులను
బట్టి
మంచి
లేదా
భయంకరమైన
ఫలితాలను
ఇస్తుంది. ఈ
చక్రంలో
శని
యొక్క
రాశిచక్రం
లేదా
స్థానం
మారిన
ప్రతిసారీ,
ఇది
ముఖ్యంగా
మానవ
ఉనికి
యొక్క
వివిధ
కోణాలను
ప్రభావితం
చేస్తుంది
మరియు
ప్రస్తుతం
శని
కుంభరాశిలో
తిరోగమనం
చేయబోతోంది. ఈ
పరిస్థితిని
దృష్టిలో
ఉంచుకుని,
శని
యొక్క
తిరోగమన
చలనం
చాలా
శుభకరమైన
యోగాన్ని
ఉత్పత్తి
చేస్తుంది.
జ్యోతిషశాస్త్రంలో,
వివిధ
యోగాలు
వర్ణించబడ్డాయి
నేడు..
Introduction
Fire
walking is
the act of walking in barefoot in
the bed of fire woods. Fire walking has been practiced for more than
thousands of years. It is being mainly performed as an act of
pleasing the deities, and fire walk would be mainly done in Amman
Temples. This act is being performed mainly by the South Indian
people, and it is being followed even in some Asian Countries.Recently
fire walking is being performed in Sri Draupati Amman Temple at
Chidambaram, Cuddalore District, and this temple is considered to be
one of the most popular temples of Ma Draupa..
ఏ రాశివారు శనిత్రయోదశి నాడు తప్పక పూజించాలిశ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరంఅర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము. ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని, ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు. ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజ చేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది. అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి. శనికి త్రయోదశి తి..