Devotional
devotional
Subcategories
పాలపిట్ట దర్శనం ఎందుకు విజయదశమి సందర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివరి రోజున ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే దసరా రోజు రావణదహనంతోపాటు చేయాల్సిన కార్యక్రమాల్లో మరొకటి.. పాలపిట్ట దర్శనం. దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే అసలు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించాక విజయదశమి రోజున శమీ వృక్షంపై ఉన్న తమ ఆయుధాలను తీసుకుని హస్తినాపురం వైపు ప్రయా..
పద్మనాభ
మాసము(ఆశ్వయుజ
శుద్ధ "పాశాంకుశ"
ఏకాదశీ
)బ్రహ్మవైవర్తపురాణములోని
శ్రీకృష్ణ -
యుధిష్ఠిర
సంవాదముఒకనాడు
ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ
ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో
!
దాని
ఫలితమెట్టిదో ?
దయతోనాకు
చెప్పుమని శ్రీ కృష్ణుని
ప్రార్ధించెను. శ్రీ
కృష్ణుడు మిక్కిలి సంతోషముతో
చెప్పసాగెను .
ఓ
ధర్మరాజా !
ఈ
ఏకాదశిని "
పాశాంకుశ"
లేక
'
పాపాంకుశ'ఏకాదశి
యని పిలిచెదరు దీనిని పాటించిన
సర్వశుభములు కలిగి సమస్త
పాపములు నశించును . ఈ
తిథి యందు యథాప్రకారముగా
భగవానుడు శ్రీపద్మనాభుని
అర్చించవలెను. ఈ
వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు
సంప్రాప్తమగును.
భూమండలములో
నున్న సకల&n..
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!..
శ్రీ
సరస్వతీ కవచంఓం
శ్రీం హ్రీం సరస్వ త్త్యై
స్వాహా -శిరో
మే పాతు సర్వతః |ఓం
శ్రీం వాగ్దేవతాయై స్వాహా
-ఫాలం
మే సర్వదాఽవతు.ఓం
హ్రీం సరస్వత్త్యె స్వాహేతి
శ్రోత్రే పాతు నిరంతరమ్|ఓం
శ్రీం హ్రీం భగవత్త్యె
సరస్వత్త్య స్వాహా నేత్రయుగ్మం
సదాఽవతు.ఓం
ఐం హ్రీ వాగ్వాదిన్యై స్వాహా
నాసాం మే సర్వదాఽవతు|ఓం
హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై
స్వాహా చోష్ఠం సదాఽవతు.ఓం
శ్రీం హ్రీం బ్రాహ్మ్యై
స్వాహేతి దంతపంక్తిం సదాఽవతు|ఓం
ఐమిత్యేకాక్షరో మంత్రో మమకంఠం
సదాఽవతు.ఓం
శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం
స్కంధౌ మే శ్రీ సదాఽవతు|ఓం
హ్రీం విద్యా ధిష్ఠాతృదేవ్యై
స్వాహా వక్షః సదాఽవతు.ఓంహ్రీం
విద్యాధిస్వరూపాయై స్వాహా
..
శ్రీ
గాయత్రీ అష్టకమ్ సుకల్యాణీం
వాణీం సురమునివరైః పూజితపదాం
శివ మాద్యాం
వంద్యాం త్రిభువన మయీం వేద
జననీం పరాం &n..
శ్రీ.అన్నపూర్ణాష్టకం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీనిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ౧ నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీకాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ౨ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీచంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీసర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ౩ కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీకౌమారీ నిగమార్థగ..
చండీ
పారాయణ,
హోమం~~చండీ
హోమ విశేషాలుDasara Sharan Navaratri Special Pujashttps://shorturl.at/lmENSదసరా
ఉత్సవాలు కొద్ది రోజులలో
ప్రారంభమయ్యే శుభసమయమిది.జగదంబను
ప్రపంచ వ్యాప్తంగా భక్తులు
పూజించే పవిత్ర తరుణమిది.
ఈ
సమయంలో అత్యంత శక్తివంతమైన
చండీ పారాయణ అంటే ఏమిటో?
హోమం
ఎందుకు ఎలా చేయాలో దాని
ప్రాముఖ్యత ఏమిటో
తెల్సుకుందాం!శ్లో.శరత్
కాలే మహాపూజ!
క్రియతే
యాచ వార్షికీ!తస్యాం
మమైతన్మాహాత్మ్యం!శ్రుత్వా
భక్తి సమన్వితః!!శ్లో.
సర్వ
బాధా వినిర్ముక్తో!
ధన
ధాన్య సమన్వితః!మనుష్యో
మత్ప్రసాదేన!
భవిష్యతి
నసంశయః!!పై
శ్లోకాలు శ్రీ మార్కండేయ
పురాణంలో క..
ఇంద్రకీలాద్రిపై
దసరానవరాత్రులుఇంకో
4
రోజులలో
అమ్మవారి పండగలు మొదలు
అవ్వుతున్నాయిదేశవ్యాప్తంగా
దసరా ముఖ్యమైన పండుగ.
ఇది
శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను
ఇచ్చే పండుగ.
శరదృతువు
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు
ఈ పండుగ ఉత్సవాలు,
దేవీ
పూజలు మొదలవుతాయి.
శరదృతువులో
జరుపుకునే ఈ నవరాత్రులను
శరన్నవరాత్రులు అని కూడా
పిలుస్తారు. తెలుగు
వారు పదిరోజులపాటు అట్టహాసంగా
నిర్వహించే దసరా వేడుకలు,
పూజల
గురించి అనుకుంటే వెంటనే
గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్
లోని విజయవాడ నడిబొడ్డులో
కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి
పర్వతంపై వున్న కనకదుర్గ
దేవాలయం.
ఇక్కడ
అంగరంగ వైభవంగా నిర్వహించే
నవరా..
ప్రతినెల
కృష్ణ పక్షం ఆఖరిరోజు అమావాస్య.
మహాలయ అమావాస్య
ఏడాదికొకసారి వస్తుంది.
ఆ రోజు పితృదేవతలకు
తర్పణం చేస్తే వాళ్ళకు మోక్షం
కలుగుతుందని శాస్త్ర వాక్యం.
కాబట్టి
అమావాస్య కూడా మంచి దినమే.
దక్షిణాదిలో
సౌరపంచాంగం ప్రకారం దీన్ని
ఒక పవిత్ర దినంగానే పరిగణిస్తారు.
కాలప్రభావం
వల్ల కొన్ని అపోహలు ఏర్పడి
అమావాస్యకు తీరని అన్యాయం
చేస్తున్నాయనే చెప్పాలి.
చీకటి అంటే
భయపడే మనిషి తత్వానికి ఇదొక
నిదర్శనంగా చెప్పవచ్చు.
ఒకప్పుడు
ఉన్నదంగా అజ్ఞానపు చీకటేనని,
విజ్ఞానపుంజం
ఆ చీకట్లో నుంచే బయలుదేరిందని
వేదం చెబుతోంది.
మరి కాస్త
లోతుగా పరిశీలిస్తే,
అమావాస్యకు
ఉన్న ప్రాధాన్యం ఏమిటో
తెలుస్తు..
సోమవారం శివపూజ …... శివానుగ్రహం*శివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!*రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...*మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...*జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూపమే.*శబ్దం ఆకాశానిక..