ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి

నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి


1. సింహాసనేశ్వరీ 

2. లలితా

 3. మహారాజ్జీ

4. పరాంకుశా (దీనికి మరికొన్ని పాఠాంత రాలలో వరాంకుశా కూడా ఉంది. ఏది అనుకున్నా తప్పులేదు.) 

5. చాపినీ 

6. త్రిపురా 

7. మహాత్రిపురసుందరీ 

8. సుందరీ 

9. చక్రనాథ 

10. సామ్రాజ్ఞి 

11. చక్రిణీ 

12.*చక్రేశ్వరీ* 

13. మహాదేవీ 

14.*కామేశీ* 

15. పరమేశ్వరీ 

16. కామరాజప్రియా, 

17. కామకోటికా 

18. చక్రవర్తినీ 

19. మహావిద్యా 

20. శివానంగవల్లభా 

21. సర్వపాటలా 

22. కులనాథా. 

23. ఆమ్నాయనాథ 

24.*సర్వామ్నాయనివాసినీ* 

25. శృంగారనాయికా... 


ఎవరైతే ఈ ఇరవై ఐదు నామాలతో లలితాదేవిని ఆరాధిస్తారో


స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీం

తే ప్రాప్నువంతి సౌభాగ్య మష్టోసిద్ధి ర్మహద్యశః | 

Products related to this article

Foldable Pooja Mandhir with Light

Foldable Pooja Mandhir with Light

PRODUCT DESCRIPTIONWEIGHT - 11 KILOGRAMSHEIGHT - 2 FEET , WIDTH - 2 FEETExperience convenience and devotion with our Foldable Pooja Mandhir with Light. This portable temple is perfect for any home, of..

₹4,399.00

Lakshmi Kubera Dollar (Copper with Gold Coated)

Lakshmi Kubera Dollar (Copper with Gold Coated)

Bring prosperity and wealth into your life with the sacred Lakshmi Kubera Dollar. This divine symbol of wealth, blessed by Goddess Lakshmi and Lord Kubera, is perfect for your home, office, or as a sp..

₹399.00