| గణపతి గకార అష్టోత్తర శత నామావళి |
| ఓం గకారరూపాయ నమః |
| ఓం గంబీజాయ నమః |
| ఓం గణేశాయ నమః |
| ఓం గణవందితాయ నమః |
| ఓం గణాయ నమః |
| ఓం గణ్యాయ నమః |
| ఓం గణనాతీతసద్గుణాయ నమః |
| ఓం గగనాదికసృజే నమః |
| ఓం గంగాసుతాయ నమః |
| ఓం గంగాసుతార్చితాయ నమః |
| ఓం గంగాధరప్రీతికరాయ నమః |
| ఓం గవీశేడ్యాయ నమః |
| ఓం గదాపహాయ నమః |
| ఓం గదాధరసుతాయ నమః |
| ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః |
| ఓం గజాస్యాయ నమః |
| ఓం గజలక్ష్మీపతే నమః |
| ఓం గజావాజిరథప్రదాయ నమః |
| ఓం గంజానిరతశిక్షాకృతయే నమః |
| ఓం గణితజ్ఞాయ నమః |
| ఓం గండదానాంచితాయ నమః |
| ఓం గంత్రే నమః |
| ఓం గండోపలసమాకృతయే నమః |
| ఓం గగనవ్యాపకాయ నమః |
| ఓం గమ్యాయ నమః |
| ఓం గమనాదివివర్జితాయ నమః |
| ఓం గండదోషహరాయ నమః |
| ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః |
| ఓం గతాగతజ్ఞాయ నమః |
| ఓం గతిదాయ నమః |
| ఓం గతమృత్యవే నమః |
| ఓం గతోద్భవాయ నమః |
| ఓం గంధప్రియాయ నమః |
| ఓం గంధవాహాయ నమః |
| ఓం గంధసింధురబృందగాయ నమః |
| ఓం గంధాదిపూజితాయ నమః |
| ఓం గవ్యభోక్త్రే నమః |
| ఓం గర్గాదిసన్నుతాయ నమః |
| ఓం గరిష్ఠాయ నమః |
| ఓం గరభిదే నమః |
| ఓం గర్వహరాయ నమః |
| ఓం గరళిభూషణాయ నమః |
| ఓం గవిష్ఠాయ నమః |
| ఓం గర్జితారావాయ నమః |
| ఓం గభీరహృదయాయ నమః |
| ఓం గదినే నమః |
| ఓం గలత్కుష్ఠహరాయ నమః |
| ఓం గర్భప్రదాయ నమః |
| ఓం గర్భార్భరక్షకాయ నమః |
| ఓం గర్భాధారాయ నమః |
| ఓం గర్భవాసిశిశుజ్ఞానప్రదాయ నమః |
| ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః |
| ఓం గరుడధ్వజవందితాయ నమః |
| ఓం గయేడితాయ నమః |
| ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః |
| ఓం గయాకృతయే నమః |
| ఓం గదాధరావతారిణే నమః |
| ఓం గంధర్వనగరార్చితాయ నమః |
| ఓం గంధర్వగానసంతుష్టాయ నమః |
| ఓం గరుడాగ్రజవందితాయ నమః |
| ఓం గణరాత్రసమారాధ్యాయ నమః |
| ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః |
| ఓం గర్తాభనాభయే నమః |
| ఓం గవ్యూతిదీర్ఘతుండాయ నమః |
| ఓం గభస్తిమతే నమః |
| ఓం గర్హితాచారదూరాయ నమః |
| ఓం గరుడోపలభూషితాయ నమః |
| ఓం గజారివిక్రమాయ నమః |
| ఓం గంధమూషవాజినే నమః |
| ఓం గతశ్రమాయ నమః |
| ఓం గవేషణీయాయ నమః |
| ఓం గహనాయ నమః |
| ఓం గహనస్థమునిస్తుతాయ నమః |
| ఓం గవయచ్ఛిదే నమః |
| ఓం గండకభిదే నమః |
| ఓం గహ్వరాపథవారణాయ నమః |
| ఓం గజదంతాయుధాయ నమః |
| ఓం గర్జద్రిపుఘ్నాయ నమః |
| ఓం గజకర్ణికాయ నమః |
| ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః |
| ఓం గణాధ్యక్షాయ నమః |
| ఓం గణార్చితాయ నమః |
| ఓం గణికానర్తనప్రీతాయ నమః |
| ఓం గచ్ఛతే నమః |
| ఓం గంధఫలీప్రియాయ నమః |
| ఓం గంధకాదిరసాధీశాయ నమః |
| ఓం గణకానందదాయకాయ నమః |
| ఓం గరభాదిజనుర్హర్త్రే నమః |
| ఓం గండకీగాహనోత్సుకాయ నమః |
| ఓం గండూషీకృతవారాశయే నమః |
| ఓం గరిమాలఘిమాదిదాయ నమః |
| ఓం గవాక్షవత్సౌధవాసినే నమః |
| ఓం గర్భితాయ నమః |
| ఓం గర్భిణీనుతాయ నమః |
| ఓం గంధమాదనశైలాభాయ నమః |
| ఓం గండభేరుండవిక్రమాయ నమః |
| ఓం గదితాయ నమః |
| ఓం గద్గదారావసంస్తుతాయ నమః |
| ఓం గహ్వరీపతయే నమః |
| ఓం గజేశాయ నమః |
| ఓం గరీయసే నమః |
| ఓం గద్యేడ్యాయ నమః |
| ఓం గతభిదే నమః |
| ఓం గదితాగమాయ నమః |
| ఓం గర్హణీయగుణాభావాయ నమః |
| ఓం గంగాదికశుచిప్రదాయ నమః |
| ఓం గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకాయ నమః |
| ॥ ఇతి గణపతి గకార అష్టోత్తర శతనామావళి ॥ |
Ganapathi Gakaraka Asthotaram :
Products related to this article
Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)
Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)..
₹499.00
999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali
Get a 999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali, a sacred Hindu religious item with 108 names of Lord Narasimha engraved on it. A beautiful and spiritual piece for your collection...
₹130.00 ₹150.00




-MAHA-GANAPATHI-YAGAM-270x270.jpg)






