Janma Rasi Temples

Mesha Rasi

రాశిలింగము - మేషరాశి

పార్వతీ సమేత గంగాధరస్వామి - విలాసగంగవరం


ఈ క్షేత్రమునకు సంబంధించి విశేష కథనం కలదు. ఈ ఆలయ స్థిత గంగాధర స్వామివారి నామము ద్వారా ఈ కుగ్రామమునకు విలాసగంగవరమను నామము కలిగినట్లు కథనం. అనేక సంవత్సరముల క్రితం నుండి విలసిల్లిన ఈ శివలింగము ఒక వృక్షము క్రింద యే ఆచ్చాదన లేకుండా ఉండెడిదట. 

Vrushaba Rasi ( Taurus )

రాశిలింగము - వృషభరాశి
 పార్వతీ సమేత గంగాధరస్వామి - విలాసగంగవరం


ఈ క్షేత్రము యానాం - ద్రాక్షారామ ప్రధాన రహదారి యందలి ఎర్రపోతవరం వద్ద అండ్రంగి జంక్షన్ కు సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరమున కలదు. అండ్రంగి జంక్షన్ నుండి కేవలం ప్రయివేటు వాహనం ద్వారా గాని స్వంత వాహనం ద్వారా గాని ఈ ఆలయానికి చేరుకోగలము. 

Midhuna Rasi  ( Gemini)

రాశి లింగం మిధునరాశి

శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి 
హసన్ బాద

 క్షేత్రము కాకినాడ ద్రాక్షారామ ప్రధాన రహదారిపై వున్నదిఅంతేకాక ఆలయం కూడా రహదారి ప్రక్కనే వుండటం విశేషం.

 క్షేత్రము భీమసభ యందలి ప్రథమ వృత్తంలో వుండడం విశేషం

Karkataka Rasi  ( Cancer )

రాశి: కర్కాటకరాశిసింహరాశి – గురుగ్రహం – ఉత్తరదిక్కు
రాశిలింగము: శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి – వెల్ల

 ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సుమారు మూడుకిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం కలదు. రామచంద్రాపురం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా కూడా చేరవచ్చును.సుప్రసిద్ధ చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన ఈ బృహదలయం కర్కాటకం మరియు సింహరాశులలో జన్మించిన (18 నక్షత్ర పాదశివాలయాలు) జాతకులకు సంబంధించిన రాశిలింగం కావడం విశేషం. 

Simha Rasi ( Leo )

రాశి: కర్కాటకరాశిసింహరాశి – గురుగ్రహం – ఉత్తరదిక్కు

రాశిలింగము: శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరుడు (ఉత్తరం) – వెల్ల


సుప్రసిద్ధ చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన ఈ బృహదలయం కర్కాటకం మరియు సింహరాశులలో జన్మించిన (
18 నక్షత్ర పాదశివాలయాలు) జాతకులకు సంబంధించిన రాశిలింగం కావడం విశేషం. అతి పురాతనమైన ఈ ఆలయం సుమారు అరవై సంవత్సరముల క్రితం పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.

Showing 1 to 5 of 5 (1 Pages)